మనలో చాలామంది గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. గోరింటాకు పెట్టుకోవడం వలన చేతులు, కాళ్ళు అందంగా కనిపించడంతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. గోరింటాకు చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. గోళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో గోరింటాకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

గోరింటాకు చర్మ వ్యాధులు, అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.  గోరింటాకు శరీరంలోని అధిక వేడిని గ్రహించి చల్లబరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.  గోరింటాకు పెట్టుకోవడం వలన గోళ్ళు పెళుసుబారకుండా, ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  గోరింటాకు ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడే ఛాన్స్ ఉంది.

గోరింటాకు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడే అవకాశాలు అయితే ఉంటాయి.  ఇది రక్తపోటును నియంత్రించడంలో, రక్తనాళాలలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో ఎంతగానో తోడ్పడతాయి.  ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయం అని చెప్పడంలో  ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.  స్త్రీల ఆరోగ్యం, సౌభాగ్యం కోసం  గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది.

ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్  చేకూరుతాయి.  ఆషాడ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే సంగతి తెలిసిందే.  శరీరంలో వేడిని బయటకు పంపించే  విషయంలో గోరింటాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడుతుంది.  ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు  రక్త ప్రసరణను మెరుగుపరిచే విషయంలో  గోరింటాకు శరీరానికి మేలు  చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: