చాలామంది కొన్ని పండ్లను తొక్క తీసి తింటూ ఉంటారు . మరికొన్ని పండ్లను తొక్కతో తింటూ ఉంటారు . కానీ కొన్ని పండ్లను తొక్క తీసి తినడం ద్వారా వాటిలో ఉన్న విటమిన్స్ పోతాయని చెబుతున్నారు నిపుణులు . నేటి కాలంలో పండ్లు కూడా కెమికల్స్ గా మారిపోయాయి . అనేక మందులు కొట్టి పండిస్తున్న ఈ పండ్లను తినేందుకు కూడా భయపడుతున్నారు నేటితరం జనాలు . పూర్వకాలంలో సాధారణ పద్ధతిలో దొరికే పండ్లు లభించడం ద్వారా వారు ఎంతో హెల్తీగా ఉండేవారు . కానీ ప్రెసెంట్ జనరేషన్ లో అన్ని పండ్లకి కెమికల్స్ కొట్టడమే మార్గంగా మారింది . ఇక ఈ విషయం పక్కన పెడితే కొన్ని పనులను తొక్కతో తింటేనే కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు .

 వాళ్ళు విటమిన్లు మరియు ఫైబర్ శరీరానికి అందుతాయి . వాటిలో జామకాయ కూడా ఒకటి . మన చుట్టుపక్కల లో దొరికే ఈ జామ పండ్లను తొక్కతో తినడం ద్వారా అనేక విటమిన్లను మన సొంతం చేసుకోవచ్చు . దీనిని తొక్క తీసి తినడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు . ఇక మరొక ఫ్రూట్ కివి . కివి ఫ్రూట్ ను చాలామంది తొక్క తీసే తింటూ ఉంటారు . దీనిని ఇలానే తినాలని నేటి తరంలో ఒక ముద్రగా పడిపోయింది . కానీ కివిని తొక్కతో తినడం ద్వారా బోలెడన్ని లాభాలు పొందవచ్చు . తొక్క తీసి తింటే ఇన్ని లాభాలను మన సొంతం చేసుకోలేమని చెప్పుకోవచ్చు . మరొకటి నల్ల ద్రాక్ష . నల్ల ద్రాక్ష పండ్లను కొంతమంది తొక్కతో తింటారు . మరికొందరు మాత్రం లోపల గుజ్జును తిని తొక్కని పడేస్తూ ఉంటారు . నల ద్రాక్ష పండ్లను కూడా తొక్కతో తినడం ద్వారా బోలెడన్ని లాభాలు పొందవచ్చు .

బెర్రీ పండ్లను కూడా తొక్కతో తినమని సూచిస్తున్నారు నిపుణులు . సాధారణంగా ఈ పండ్లను ఎక్కువగా తొక్కతోనే తింటూ ఉంటారు . ఎక్కడో కొందరు మాత్రమే తొక్క తీసి తింటారు . యాపిల్ ఫ్రూట్ కూడా తొక్కతో తినడం మంచిది . రోజుకో ఆపిల్ తినడం ద్వారా మన హెల్త్ బాగుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు . ఇక చెర్రీస్ కూడా తొక్కతో తినడం ఉత్తమం . వీటిని తొక్కతో తినడం ద్వారా వీటిలో ఉన్న ఔషధ గుణాలు మన బాడీకి పడతాయి . పియర్స్ నువ్వు తొక్క తీసుకుని చాలామంది తింటూ ఉంటారు . కానీ ఈ పండును కూడా తొక్కతో తినడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే ఈ పండ్లను తొక్కతో తింటూ ఈ ఔషధ గుణాలను మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: