బాలీవుడ్ కండ‌ల వీరుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్ళికుమార్తె రొమేనియా టెలివిజ‌న్ యాంక‌ర్ అండ్ మోడ‌ల్‌.

త్వర‌లోనే వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నారు. ప్రస్తుతానికి స‌ల్లూభాయ్ అప్‌క‌మింగ్ మూవీ కోసం గోవా షూటింగ్‌లో ఉన్నాడు. షూటింగ్ టైం కంటే 'లులియ వేంట‌ర్‌'తోనే ఎక్కువుగా టైం కేటాయిస్తున్నాడంట‌.  'ఫేక‌ల్టి ఆఫ్ లా' ఎడ్యుకేష‌న్ కంప్లీట్ చేసిన 'లులియ వేంట‌ర్' త‌న 15వ సంవ‌త్సరంలోనే టివి యాంక‌ర్‌గా కెరియ‌ర్ స్టార్ట్ చేసింది. త‌రువాత మోడ‌ల్‌గా కూడ రాణించింది.

బ‌య‌ట వినిసిన్తున్న గాసిప్ మేట‌ర్‌ను కండ‌ల వీరుడు సిల్లిగా తీసుకున్నా, ప్రస్తుతానికి  ఈ ఇద్దరూ సీరియ‌స్‌గానే డేటింగ్ చేస్తున్నారంట‌. ఎంతో మంది ల‌వ‌ర్స్‌ను మార్చేసిన స‌ల్మాన్‌కు ఇదైన సెట్ అవుతుందేమో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: