వీరి ప్రేమ మొదలై ఇప్పటివరకు 6 ఏళ్ళు అవుతున్నా పెళ్లి చేసుకోకపోవడంతో ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడం కూడా కష్టమే అన్న గుస గుసలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం గతంలో నయనతార కు ప్రేమ వ్యవహారాలు ఉండటం..అవి పెళ్లి వరకు వచ్చి పెటాకులవడమే..మరి మార్చ్ లో అయినా ఈ జంట ఒకటవుతుందా లేదా చూడాలి. ఈ విషయం పక్కన పెడితే నయనతార సౌత్ కు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అప్పట్లో గ్లామర్ పాత్రల్లో అలరించి మెప్పించిన ఈ భామ ఇప్పుడు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ అలరిస్తోంది. అంతే కాకుండా మెగాస్టార్ లాంటి బడా హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం రజిని ఖాంత్ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.