తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో పేరు, గౌరవం బాగానే సంపాందించు కున్నప్పటికీ వీరి కుటుంబానికి విడాకులు వెంటాడుతూనే ఉన్నాయి. నాగ చైతన్య, అటు అఖిల్, సుమంత్ ఇలా వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అందరు విడాకులు, బ్రేక్ అప్ లు తీసుకుంటూనే ఉన్నారు.  

తెలుగు చిత్ర పరిశ్రమలో 1995 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది సుప్రియ. ఇక అప్పుడు నటించిన సుప్రియ మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అడవి శేషు నిర్మించిన గూడచారి సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే చివరికి సుప్రియను కూడా విడాకులు వదలేదు.  

అసలు విషయంలోకి వస్తే.. సుప్రియ కూడా ఇష్టం అనే సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి సంసారం కూడా కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఇక ఆ తర్వాత అతను చెడు వ్యసనాలకు బానిసగా మారడంతో సుప్రియ ఎన్నిసార్లు సర్ది చెప్పినా తాను మారక పోవడంతో ఆయనకు విడాకులు తీసుకున్నారు. అంతేకాక.. వీరిద్దరికీ ఒక కుమార్తెకి జన్మనిచ్చారు. అయితే వీరిద్దరూ విడిపోయా కూడా చరణ్ రెడ్డి ప్రవర్తన మారకపోవడం కాకుండా మరింతగా పెరగడంతో ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు.

అయితే అక్కినేని నాగేశ్వరరావు హీరో సుమంత్, తన సోదరి సుప్రియలను తన గుండెలపై పెట్టుకుని పెంచుకున్న ఆయన పెళ్లి చేశారు. సుమంత్ కూడా విడాకులు తీసుకున్నారు. అయితే అన్నా చెల్లెలు ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎక్కడా కూడా కనిపించలేదనే చెప్పాలి మరి. అంతేకాదు.. అక్కినేని నాగేశ్వరావు ఆత్మ శాంతించాలి అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కొందరు అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: