కీర్తి సురేష్ మహేష్ బాబు అదేవిధంగా అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉండగా త్వరలోనే మరో స్టార్ హీరోతో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్స్ విషయంలో వెనకడుగు వేస్తోందని ఐటమ్ సాంగ్ చేసే అవకాశమే లేదని తన ఎక్స్పోజింగ్ విషయంలో మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఐటమ్ సాంగ్స్ విషయంలో మాత్రం సమస్య లేదని స్పష్టం చేసిందని అంటున్నారు.
మహేష్ బాబు సినిమాకు బడ్జెట్ తగ్గించే క్రమంలో కీర్తి సురేష్ తో ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారని కానీ ఆమె మాత్రం అసలు ఎటువంటి అవకాశం లేదని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఆటో మలయాళంలో ఇక తమిళంలో కూడా కాస్త బిజీగా నడుపుతూ ఉండగా త్వరలోనే మీకు కన్నడంలో కూడా కొన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా నటన విషయంలో కీర్తి సురేష్ గతంలో కంటే మెరుగుపడటం స్క్రిప్ట్ విషయంలో వెనకడుగు వేయడం కొంతమంది నిర్మాతలకు బాగా కలిసి వస్తున్న అంశంగా సినీ వర్గాలు అంటున్నాయి.