అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడంతో పాటు రాశి కన్నా అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో రాశి ఖన్నా కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమా లలో నటించిన రాశి కన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర భాషల సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

తన షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే రాశి కన్నా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం కూడా రాశి కన్నా కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో  హాట్ బ్యూటీ రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇప్పటికి హాట్ బ్యూటీ రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: