టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ యంగ్ హీరో v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని తీసుకువచ్చింది,  ఆ తర్వాత ఈ హీరో నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  అయితే అలాంటి సమయం లోనే ఈ  హీరో నటించిన రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది,  రాక్షసుడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న తర్వాత  బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత నటించిన అల్లుడు అదుర్స్ సినిమాతో మరో  పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ హిట్ అయిన చత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు,  ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు,  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది, ఇలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చత్రపతి రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది,  చత్రపతి బాలీవుడ్ రీమేక్ పూర్తి అయిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఒక  పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమాను సితార బ్యానర్ వారు నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి,  బాలీవుడ్ సినిమాల కోసం కొంత కాలం గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇకపై వరుస పెట్టి సినిమా లలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: