తెలుగు భామలు బోల్డ్ అటెంప్ట్ కి అసలు ఏమాత్రం వెనుకాడటం లేదనే చెప్పాలి. ముంబై హాట్ బ్యూటీస్ కి ధీటుగా అందాల విందు చేస్తున్నారు. డిజైనర్ దుస్తుల్లో క్లీవేజ్ ఇంకా థై ఎలివేషన్స్ తో తమలోని సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.అంజలి,ఈషారెబ్బా ఇంకా రీతువర్మ...ఇక లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల  వరకూ ఛాన్స్ దొరికనప్పుడుల్లా టెంప్టింగ్ పిక్స్ కి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. మడి కట్టుకున్న భామలు కూడా ఆ ముడుల్ని విప్పేస్తూ ముందుకు సాగిపోతున్నారు.నిన్న మొన్నటి వరకు డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా తన అందాలతో సోషల్ మీడియాలో జనాలను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అంతకు మించి మరో తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగళ్ల అందాల విందు చేస్తుంది. తాజాగా అనన్య మరోసారి క్యూట్ అండ్ స్వీట్ లుక్ లో యూత్ ని ఆకట్టుకుంటుంది.పింక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో తన థై అందాల్ని ఎలివేట్ చేస్తూ హాట్ చూపులతోనే చంపేస్తుంది. పింక్ పై బ్లాక్ లెదర్ కోట్ ని ధరించింది. మ్యాచింగ్ షూస్ తో సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ ఈ అమ్మడు అవుతుంది. సిట్టింగ్ పోజిషన్ లో బ్యూటీ క్యామ్ కి ఈ బ్యూటీ ఫోజులిచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ  ఫోటో యువతరంలో మంచి హాట్ టాపిక్ అవుతుంది.ఇక అనన్య నాగళ్ల  కెరీర్ విషయానికి వస్తే `మల్లేశం` సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు తర్వాత `వకీల్ సాబ్` సినిమాలో నటించడం ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశాలను దక్కించుకుంది.ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ నటిగా ఇంకా షైన్ అవ్వాల్సి ఉంది.ఆరకమైన ఛాన్స్ లు అందుకోవడంలో పాపం ఇంకా వెనుకబడే ఉంది.ఎంత బాగా నడుము అందాలతో ఎక్సపోజ్ చేస్తున్న ఇంకా ఈ అమ్మడు వైపు ఏ హీరో అలాగే ఏ డైరెక్టర్ కూడా చూడటం లేదు.మరి చూడాలి ఈ అమ్మడు ఫ్యూచర్ లో అయిన స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: