చీకట్లో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి. తొలి సినిమానే అయినా, అస్సలేమాత్రం మొహమాటం లేకుండా, ఘాటైన అందాలతో బాగా రెచ్చిపోయింది ఈ సినిమాలో నిక్కీ తంబోలీ


అలా చేస్తేనే అవకాశాలు వస్తాయ్ అనుకుందో ఏమో కానీ అడల్ట్ డైలాగులు కూడా ఈ సినిమాలో అలవోకగా పేల్చేసిందీ భారీ అందాల సుందరి. అయితే, ఆ తర్వాత కూడా హారర్ మూవీలోనే ఆమె నటించింది.

అదే 'కాంచన 3'. ఈ సినిమాలోనూ సేమ్ టు సేమ్ పర్‌ఫామెన్స్. ఇక శ్రీ విష్ణు 'తిప్పరా మీసం' సినిమాలో హీరోయిన్‌గా మంచి పాత్రే దక్కించుకుందట.కానీ, పాపం అమ్మడికి పెద్దగా యాక్టింగ్ స్కోపున్న పాత్ర మాత్రం కాదది.




సినిమాల్లో పెద్దగా పీకిందేమీ లేకపోయినా కానీ పాపకి సోషల్ మీడియాలో అబ్బో.. ఓ రేంజ్ ఫాలోయింగ్ వుందండీ బాబూ. అందుకే, ఆ ఫాలోయింగ్‌తోనే దటీజ్ నిక్కీ తంబోలీ అనే ఆటిట్యూడ్ చూపిస్తుంటుందట అమ్మడు.


తాజాగా నిక్క తంబోలీ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా అకౌంట్‌లో తెగ సందడి చేస్తున్నాయ్ బాస్. సమ్‌ధింగ్ డిఫరెంట్ పిక్స్ అవి. బ్లాక్ అండ్ బ్లాక్ బికినీ ధరించి, దానికి ప్యాంట్ ను జోడించింది. అప్పుడు అది బికినీ ఎలా అవుతుందబ్బా అని అనుకుంటున్నారా.?


అయితే మీరు ఖచ్చితంగా నిక్కీ పాప ఫోటోలపై మీరు కూడా లుక్కేయాల్సిందే. ఇది ప్యాంటు కాదు, బికినీ అనే డిఫరెన్స్ తెలిసేలా నిక్కీ తంబోలీ ఓ క్లారిటీ కూడా ఇచ్చింది. మాటల్లో చెప్పడమెందుకు అటు వైపు ఓ లుక్కేస్తే పోలా.!తన హాట్ పిక్స్ తో కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన స్పష్టమైన ఎద అందాలతో మతి పోగొడుతుంది. ఎప్పటికి అప్పుడు తన హాట్ పిక్స్ తో దాడి చేస్తూ ఉంటుంది. తన అందాలతో అందరిని ఇట్టే ఓడించేస్తూ ఉంటుంది. ఈమె అందాలకు అందరూ బానిసలూ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: