సందీప్ కిషన్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ ప్రెస్ రాజా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే గుర్తింపును దక్కించుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరస పెట్టి ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ నటించి అందులో ఎన్నో విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ ఇండస్ట్రీ లో కూడా వరస మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొం తకాలం క్రితం రకుల్ ప్రీత్ సింగ్ 'కొండపోలం' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అంత చందాలను ఆరబోస్తూ ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పు డప్పుడు తన అందచందాలను ఉలకబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ హాట్ అందచందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి పసుపు రంగు డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: