ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరీచయస్తురాలయింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతో తన లోని అందాలను చూపించి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు ఇప్పటికీ  తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా అప్పటినుంచి ఇప్పటివరకు హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో ఐటెం సాంగ్ నటిస్తూ పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. పాయల్ ఎప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోతు వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తన అందాల ను చూపిస్తూ జీరో సైజ్ కలిగిన తన బాడీని చూపిస్తూ ఒక పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన నడుము జీరా సైజుకి తగ్గిందని అయినా కూడా తను అందాల ప్రదర్శించడంలో మాత్రం ఇతర హీరోయిన్లను మించిపోయేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈమె అభిమానులు కూడా తను షేర్ చేసిన ఫోటోలు జనాలలో వైరల్ గా అయ్యేలా చేస్తూ ఉంటారు. నడుము అందాన్ని నాభి అందాన్ని మాత్రమే కాకుండా క్లీవేజ్ షో తో అభిమానుల మతులు పోకూడదు.ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈమె ఫోటోలు నెట్ ఎంత వైరల్ గా మారుతున్నాయి ముందు ముందు ఈ అమ్మడు మరింత స్కిన్ షో చేసే అవకాశం ఉన్నది సినిమాలలో పలు బోల్డ్ పాత్రలలో నటిస్తూనే తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. నీకు ప్రస్తుతం నేను ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం గత కొద్దిరోజుల క్రితం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు తో కలిసి జిన్నా అనే సినిమాలో నటిస్తున్నది. ఇక ఇదే కాకుండా పలు భాషలలో కూడా సినిమాలలో నటిస్తే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: