అందాల ముద్దు గుమ్మ సురభి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సురభి , శర్వానంద్ హీరోగా మిర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ ప్రెస్ రాజా మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన క్రేజ్ ని కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం సురభి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వేనక బడిపోయింది. ఇది ఇలా ఉంటే సురభి ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అనేక సందర్భాలలో అవి వైరల్ గా మారినవి కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఒక ఫోటో ను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా సురభి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలో డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని , సిల్వర్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి ,  మెడలో ఒక లాకెట్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకి స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం సురభి కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: