హాట్ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సునీల్ హీరోగా తెరకెక్కిన భీమవరం బుల్లోడు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఎస్త‌ర్ నోరోన్హా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ రెక్కీ అనే వెబ్ సిరీస్ లో నటించింది  ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఎస్త‌ర్ నోరోన్హా సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్త‌ర్ నోరోన్హా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటో లను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఎస్త‌ర్ నోరోన్హా కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: