టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణిగా గుర్తింపు పొందిన పూర్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో ,  అనేక పాత్రలలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే పూర్ణ కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో ,  టీవీ షో లతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. 

ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో ,  టీవీ షో లతో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా పూర్ణ పోస్ట్ చేసిన చాలా వరకు ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ ఆయన సందర్భాలు అనేకం ఉన్నాయి. పూర్ణ ఎక్కువగా తన సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే పూర్ణ వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి చాలా క్లాస్ గా ట్రెడిషనల్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పూర్ణ తన ఇన్ స్టా ల9 అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన ఇన్ స్టా లో  పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని హై హీల్స్ ను ధరించి  అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: