మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార ఇతర ముఖ్యcపాత్రలలో నటించారు. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ,  ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ మూవీ ఇప్పటికే 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 11.88 కోట్లు .
సీడెడ్ : 9.20 కోట్లు .
యు ఏ : 5.56 కోట్లు .
ఈస్ట్ : 3.58 కోట్లు .
వెస్ట్ : 2.20 కోట్లు .
గుంటూర్ : 3.82 కోట్లు .
కృష్ణ : 2.61 కోట్లు .
నెల్లూర్ : 1.95 కోట్లు .
10 రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 40.80 కోట్ల షేర్ , 67.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటకలో లో :  4.58 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  4.80 కోట్లు .
ఓవర్ సీస్ లో :  4.97 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులకు గాను గాడ్ ఫాదర్ మూవీ 55.15 కోట్ల షేర్ , 100.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: