నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. 

ఇది ఇలా ఉంటే కన్నడ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని తెలుగు సినిమాల ద్వారా టాప్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అనేక బాలీవుడ్ మూవీలలో నటిస్తూ వస్తుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా గతంలో అనేక సార్లు రష్మిక మందన తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా  లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా తన ఇన్స్టా లో రష్మిక మందన పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: