తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ ఇప్పటికే పలు మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. హరీష్ శంకర్ ఆఖరుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన గద్దర కొండ గణేష్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇలా గద్దల కొండ గణేష్ లాంటి పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని రూపొందించ బోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆ మూవీ ని ప్రకటించి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమా స్టార్ట్ కాకపోవడంతో హరీష్ శంకర్ వేరే కథతో , వేరే హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అందులో భాగంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలీవుడ్ కండన వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా హరీష్ శంకర్మూవీ ని రూపొందించడానికి ప్లాన్ చేసినట్లు  , అందులో భాగంగా ఒక కథను కూడా రెడీ చేసినట్లు , తాజాగా ఆ కథను హరీష్ శంకర్ , సల్మాన్ ఖాన్ కు వినిపించగా సల్మాన్ ఖాన్ లు హరీష్ శంకర్ చెప్పిన కథ అంతగా నచ్చకపోవడంతో ఆ కథను రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: