మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రామ్ చరణ్ ,  బుచ్చిబాబు కాంబినేషన్ లో తేరకేక్కబోయే సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ వ్రైటింగ్స్ సంస్థ ఈ మూవీ ని సమర్పించబోతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్మూవీ లో హీరో గా నటించడం ఉప్పెన మూవీ తర్వాత బుచ్చిబాబు ఈ మూవీ కి దర్శకత్వం వహించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: