తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల  ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత రుహని ... సుశాంత్ హీరోగా రూపొందిన చి ల సౌ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో రుహాని పాత్రకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించడంతో చి ల సౌ సినిమా ద్వారా రుహాని కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రూహని కి పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే చి ల సౌ సినిమాలో చాలా సాంప్రదాయ బద్ధమైన పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అదిరిపోయే హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్.లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా రుహాని తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. రూహాని హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: