అందుకే త్వరలోనే రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ అండ్ బెస్ట్ లెండింగ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కరూర్ వైశ్య బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. 0.5 శాతం వరకు వడ్డీ పై కోత విధించి, బ్యాంక్ రేపో లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ను కూడా దాదాపుగా 7.05 శాతానికి తగ్గించడం గమనార్హం. లోన్ పై వడ్డీ రేట్ల తగ్గింపు అనే విషయం ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు.. ఇక కరూర్ వైశ్య బ్యాంకు రుణ గ్రహీతల పై 8.75 శాతంగా వడ్డీని నిర్ణయించింది.కానీ దానిని ఇప్పుడు 8.25 శాతం దానికి తగ్గించింది.
గత రాత్రి నుంచి 6 నెలలు ముందు తీసుకున్న రుణగ్రహీత లోన్ పై కూడా 0.5 శాతం వడ్డీని తగ్గించి, రుణ గ్రహీతలకు ఊరటను ఇచ్చింది.