ఉద్యోగస్తులు ప్రతినెల పెద్ద మొత్తంలో పెన్షన్ పొందాలని చూస్తే. మీకు ఒక ఆప్షన్ ఉన్నది. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ప్రతి మాసము పెన్షన్ ని పొందవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రతి మాసము పెన్షన్ స్కీమ్ ద్వారా డబ్బులు బాగా పొందవచ్చు. ఈ NPS స్కీమ్ ద్వారా సంవత్సరానికి దాదాపుగా.. లక్ష నుంచి లక్షన్నర వరకు పొందవచ్చు.

సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ స్కీమ్ ను ఫంక్షన్ రెగ్యులేటర్ అని అత్తారింటి సమస్త చూసుకుంటుంది. ఇక ఉద్యోగస్తులు ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఎక్కడ చేస్తున్న కూడా ఇ స్కీమ్ వర్తిస్తుంది. ఏమంటే ఈ స్కీమ్ లో కనీసం 40 శాతాన్ని వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం డబ్బులను తీసుకోవచ్చు. ఇలా పెట్టుబడిగా పెట్టిన డబ్బులతో ప్రతినెల మనకి NPS మెచ్యూరిటీ డబ్బులు పెన్షన్ కింద అ వస్తాయట.

ఇక ఈ స్కీమ్లో చేరిన తర్వాత కనీసం 30 సంవత్సరాలపాటు నెలకి 12 వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టవలసి ఉంటుంది. ఇలా చేస్తే నెలకు.. రూ.1.78 లక్షల పెన్షన్ పొందవచ్చు.


ఇక మరొక స్కీమ్ ఏమిటంటే.. మెచ్యూరిటీ సమయంలో 60 శాతం వరకు పెట్టుబడి కింద పెడితే వారికి 1.64 కోట్ల రూపాయలు వస్తుంది. మిగిలిన 40 శాతం వేరొక ప్లాన్ కింద పెట్టుకుంటే..1.04 కోట్లు మిగులుతుంది. ఇలా చేస్తే నెలకు దాదాపుగా 54,700 పెన్షన్ పొందవచ్చు. ఇదంతా రావడానికి 25 సంవత్సరాల కాలం పడుతుంది. ఒకవేళ 60 శాతం మొత్తాన్ని మనం కట్టినట్లయితే..రూ.1.23  లక్షలు వస్తాయట. ఇక ఇందులోనే మరొక ఆప్షన్ కూడా ఉన్నది.. అందులో మనం ఏదైనా బెస్ట్ స్కీమ్ కింద ఎంచుకొని.. మనం కట్టుకున్నట్లు అయితే 60 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులకు ఈ NPS  స్కీమ్ కింద మంచిగా పెన్షన్ పొందవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: