ప్రతినెల కూడా ఏవో ఒక కొత్త రూల్స్ వస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాము ..ముఖ్యంగా మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం తో ముగుస్తుంది.. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ కూడా ఎప్పుడు అమలులోకి వస్తూ ఉంటాయి. అలా ఏప్రిల్-1 ..2024 నుంచి అనేక వాటిలో ఆర్థిక మార్పులు రాబోతున్నాయి.. ఈ ఆర్థిక నియమాలను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి లేకుంటే చాలా నష్టపోతారని చెప్పవచ్చు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం..


Sbi credit card:
ప్రముఖ దేశీయ బ్యాంకు sbi వినియోగదారులకు అలర్ట్ చేస్తే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ క్రెడిట్ కార్డును వాడి అద్దె చెల్లిస్తే ఎటువంటి రివార్డు పాయింట్లు ఉండవని తెలియజేస్తున్నారు.

LPG GAS:
ఏప్రిల్ ఒకటి..2024 న మారబోతున్నాయి.. ఇప్పటి వరకు కొంత మేరకు పెరిగిన ధరలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇక మీదట భారీ మార్పులు కూడా వస్తూ ఉంటాయని తెలియజేస్తున్నారు.


Fastage KYC:
ఫాస్ట్ ట్రాక్ కు సంబంధించి నియమాలు ఏప్రిల్ ఒకటి నుంచి మార బోతున్నాయి.. మార్చి 31 వరకు ధరలతో పాటు అప్డేట్ కూడా చేయకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.

పాన్ ఆధార్ link:
పాన్ కార్డ్ ,ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే ఈ రెండు రోజులలో చేయించు కోవాలట. లేకపోతే ఆ కార్డ్ పూర్తిగా పనిచేయవని తెలియజేస్తున్నారు.. ఒకవేళ ఏప్రిల్ ఒకటి నుంచి అప్డేట్ చేయాలనుకుంటే ₹1000 రుసుము చెల్లించాలి.


కొత్త పన్ను చెల్లింపులు:
పన్ను చెల్లింపు విషయం లో కూడా ఏప్రిల్ ఒకటి నుంచి రాబోతున్నాయి.. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారబో తోందట.. పళ్ళు చెల్లింపు దారులు ఎవరైనా సరే ఆటోమేటిక్గా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు మరెన్నో రూల్స్ కూడా వస్తాయి.. EPF లో కూడా ఎన్నో మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: