స్వీటీకి ఇద్దరు సోదరులు వీరిద్దరూ వైద్యులుగా స్థిరపడ్డారు. మొదట్లో చదువు పూర్తయ్యాక అనుష్క యోగా టీచరుగా పనిచేసేది. అసలు సినిమా తో ఎటువంటి సంబంధం లేని ఈ కుటుంబంలో నుండి అనుకోకుండా మొదటిసారి వెండతెరపైకి వచ్చారు. అనుష్క తర్వాత తన మొదటి సినిమాలో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.