దేవీ నాగవల్లి… సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతుందని ఓ టాక్. రిపోర్టింగ్లో అలానే రాణించింది. ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లోనూ అలానే ఉంది. ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతూ అలానే మాట్లాడింది. ఇంటి సభ్యుల మీద తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టింది.