సినీ ఇండస్ట్రీ పై కరోనా ప్రభావం కొనసాగుతుంది..నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్.. ఇటీవల షూటింగ్ ను పునః ప్రారంభించారు.. సినిమా కీలక టెక్నీషియన్ కు కరోనా సోకడంతో షూటింగ్ ఆగిపోయిందని సమాచారం..