ఇందులో ఎన్టీఆర్ సరి కొత్త గెటప్ లో నటిస్తున్నారు. దీనితో తన తాత ఎన్టీఆర్ ని గుర్తుకు తెస్తున్నాడు. ఆయన కూడా ఎటువంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఇందులో ఎన్టీఆర్ వృద్దుని గెటప్ లో నటిస్తున్నారని విషయం తెలిసిందే... స్వర్గీయ ఎన్ టి రామారావు ని మళ్ళీ చూడొచ్చని అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు.