బాలీవుడ్ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్‌ప్రీత్ సింగ్ ప్రేమ... పెళ్లి పీటలకు నిచ్చెన వేసింది. వీరి వివాహం అక్టోబర్ 24న స్వల్ప అతిథుల మధ్య హిందూ ఆచారాలతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సింగర్ నేహా కక్కర్ తన అందమైన స్టైల్ మరియు స్వీట్ వాయిస్‌కు పెట్టింది పేరు...