గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తన స్వయం కృషితో పరిశ్రమలో అనతికాలంలోనే అగ్ర హీరో స్థాయికి చేరుకున్నాడు బన్నీ. ఈ స్థాయికి చేరుకోవడానికి బన్నీ ఎంతగానో కష్టపడ్డాడు తనను తాను ఎంతగానో మార్చున్నారు.