ఒకప్పుడు హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరో తొట్టెంపూడి వేణు ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చక్కటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత వెంకటేష్ నారప్ప సినిమాలో గుర్తించదగ్గ రోల్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.