లగాన్ మరియు గద్దర్ చిత్రాలు రిలీజ్ అయి నేటికి సరిగ్గా ఇరవై ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఈ సంతోషకరమైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఫణి కందుకూరి. ఆయన చేసిన పోస్ట్ లో ఈ సినిమాల గురించి ఈ విధంగా తాన భావాలను వ్యక్తపరిచారు.