విజయ్ దళపతి పుట్టినరోజు జూన్ 22 .అయితే ఇంకా రెండు రోజులు ఉండగానే సెవెన్ స్క్రీన్ మీడియా విజయ్ నటించిన అరవై నాలుగు సినిమాలలో లుక్ తో పాటు 65వ సినిమాలో లుక్ నీ కూడా కలుపుకొని ఒక పెద్ద పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.