తూనీగా తూనీగా సేమ్ సుమంత్ అశ్విన్ ప్రముఖ దర్శకుడు ఎమ్మెస్ రాజు పుత్రుడు. ఇక సుమంత్ అశ్విన్ దీపికా రాజు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమె ఎవరంటే , ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే డెల్హౌస్ లో స్థిరపడ్డారు. ఈమె ఒక సైంటిస్ట్ గా కూడా పని చేస్తోంది.