మాలీవుడ్ నుండి టాలీవుడ్ కి నుండి వచ్చి అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అందం అభినయం అన్నీ ఉన్నా కూడా ఎందుకో కెరీర్ ను మలుపుతిప్పే హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూనే ఉంది. ఈమె అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.