సినిమా అనేది సమాజ చైతన్యానికి ఉపయోగ పడే బలమైన సాధనం అని నమ్మి దానికి తగ్గట్లే చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు ఆర్.నారాయణమూర్తి. నారాయణ మూర్తి స్వీయ దర్వకత్వంలో నిర్మిస్తున్న తాజా సినిమా పీపుల్స్ వార్. థర్మల్ ప్రాజక్టుల పేరుతో పచ్చటి పొలాలను బూడిద కుప్పలుగా మార్చివేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్.నారాయణమూర్తి తోపాటు శ్రీహారి. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పీపుల్స్ వార్ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: