సినిమాల లో నటించే హీరోయిన్లు సినిమాల లో ఎంతగా ఆకట్టుకుంటారు... అయితే అంతకు మించిన విధం గా రాజకీయా ల్లో కూడా చురు గ్గా పాల్గొంటున్న మహిళా సినీ నేతలు చాలా మందే ఉన్నారు... అయితే వారు ఒకప్పుడు విజయవంతమై న చిత్రాల్లో నటించిన వారే కావడం విశేషం.. ఇకపోతే ఎవరు సినిమాలను రాజకీయాల ను ఒంటి చేతి తో నడిపిస్తున్నారు అన్న విషయాలను తెలుసుకుందాం...

 

 

 

సినిమాలు రాజకీయా ల్లో రెండు చాలా వ్యత్యసంగా ఉంటాయి.. రెండు విజాతి ధృవాలు అని తెలిసింది..సినిమాల్లో ఎలా నటించిన పాత్ర హిట్ అయితే ఫేమస్ అవుతారు.. అలాగే తగిన డబ్బులు కూడా వచ్చేస్తాయి..రాజకీయాలు మాత్రం నెగ్గినొడికే రాజ్యాధికారాన్ని ప్రజలు అందిస్తారు.. వారి నమ్మకమే రాజ్యానికి అధిపతిని చేస్తుంది. ఇకపోతే సినిమాలలో బాగా బిజీగా ఉండి రాజకీయాల్లో కి ఎంటర్ అయిన వారి సంగతి చూస్తే కొంచం ఆశ్చర్యంగానే ఉంటుంది.. 

 

 


జయసుధ, విజయ శాంతి,జయప్రద, సుమలత వీరందరూ కూడా సినిమాలో నటిస్తూ అటు ఒంటి చేత్తో రాజకీయాలను కూడా నడిపిస్తున్నారు.. వీరందరి కన్నా ముఖ్యంగా వినిపించే పేరు రోజా సెల్వ మని..వీరందరూ సినిమాలు, టీవీ షో లు చేస్తూ కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు..జనాల హృదయాలలో మంచి స్థానాన్ని అందుకున్నారు.. 

 

 

 

వీరందరి కన్నా ముఖ్యంగా వినిపించే పేరు స్వగ్రీయ నటి, తమిళ నాట ముఖ్య మంత్రి జయలలిత.. ఆమె జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఈమె.. సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో నటించి ఆకట్టుకున్న జయలలిత రాజకీయాల్లో మకుటం లేని మహారాణిగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. భౌతికంగా ఆమె జనం మధ్యలో లేకపోయినా కూడా వారి గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: