మెగాస్టార్ చిరంజీవి.. అతనిలో పవర్.. ఆ రౌద్రం.. ఆ స్టైల్.. ఆ రాజసం కేవలం మెగాస్టార్ లో మాత్రమే ఉండేది. అవును.. అతను తీసే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాంటి సూపర్ హిట్ సినిమా అయినా ఇంద్రలో అయితే చిరు ఓ రేంజ్ లో నటించాడు. ఇప్పటికి ఈ ఇంద్ర సినిమా అద్భుతంగానే ఉంది. 

 

2002లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో, డ్యాన్స్, ఫైట్స్ అన్ని అద్భుతం. ఈ సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్స్, అయన వేసే స్టెప్స్, ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే డైలాగ్స్ షాక్ అంతే.. ఎన్నో ఏమోషన్స్ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఆడియన్స్ వేసే విజిల్స్, క్లాప్స్ కి థియేటర్ టాప్ లేచిపోతుంది. 

 

ఇంకా ఈ సినిమాలో ఉండే పాటలు అద్భుతం.. మణిశర్మ గారు ఈ మూవీకి ఇచ్చిన బిజిమ్ అయితే పీక్స్. ఇంకా చిరంజీవి ప్రకాష్ రాజ్ ని కలిసినపుడు వచ్చే సంగీతం మాములు విషయం కాదు. మీది తెనాలే మాది తెనాలే అంటూ వచ్చే డైలాగ్ కి ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. అయితే ఇంకా ఈ సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే అని ఓ అద్భుతమైన పంచ్ డైలాగ్ ఇది. 

 

ఏమోషనల్ అయ్యేలా చేస్తూ.. రొమాన్స్ చేస్తూ.. ఎంతో అద్భుతమైన నీతివంతమైన డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. అసలు ఇంద్ర సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ గానే నిలిచిపోయాయి. అంత అద్భుతమైన డైలాగులు అవి. మాస్ అనే పదానికి సరిగ్గా సూట్ అయ్యే సినిమా ఇంద్ర. చిరంజీవి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అంటే ఇంద్రనే.                          

మరింత సమాచారం తెలుసుకోండి: