ఈ మధ్య హీరోయిన్లు పాపులర్ అవ్వడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.. ఏదైనా చేసి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు..ఆ క్రమంలో అన్నీ మర్చిపోతారు. ఏంటో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు.. పిచ్చి పిచ్చి పార్టీలు చేసి పిచ్చిగా రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కూడా జనాలు మర్చిపోయి వీరి గురించే
మాట్లాడుకుంటున్నారు.. సోషల్ మీడియా లో కూడా ఎప్పటికప్పుడు తాజా విషయాలను అభిమానుల తో పంచుకుంటున్నారు. అంతేకాదు నెటిజన్ల కామెంట్ల తో  రెచ్చిపోతున్నారు.



తాజాగా బాలీవుడ్ బ్యూటీ నియా శర్మ పేరు అందరి నోట్లో నానుతుంది.అందరి కన్నా భిన్నంగా ఆలోచన చేసింది.. ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది. అందరితో చివాట్లు కూడా తిన్నది..ఇటీవల జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ కట్ చేసి సంచలనం సృష్టించింది హీరోయిన్ నియా శర్మ. ఆ సందర్భంలో తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆమెపై నెటిజన్స్ ట్రోల్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఏంటీ సంస్కృతి మనం సభ్య సమాజంలోనే ఉన్నామా.. లేదా కామ ప్రపంచం లో ఉన్నామా అంటూ కామెంట్లు పెట్టారు.


ఈ విషయం పై స్పందించిన నియా అందరికీ దిమ్మ తిరిగే జవాబు ఇచ్చింది..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడి రిలాక్స్ అయ్యేందుకే సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటాను తప్ప ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోనని తేల్చి చెప్పింది..సోషల్ మీడియా లో నా బర్త్ డే ఫోటోలను షేర్ చేసింది పుట్టిన రోజూ వేడుకల సంతోషాన్ని పంచుకోవడానికి మాత్రమే..ఫోటోలు, వీడియోలు అన్నీ ఫన్ కోసమే తప్ప దానివెనుక మరే ఉద్దేశం లేదని పేర్కొంది నియా. సోషల్ మీడియా ద్వారా కొత్త విషయాలను తెల్చుకుంటాను అంతే తప్ప మరే విషయాలను పట్టించుకోను అని చెప్పింది.. ఇక రూమర్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఇలాంటి కామెంట్స్ చేసి టైమ్ వెస్ట్ చేసుకోవద్దని హితవు పలికింది...


మరింత సమాచారం తెలుసుకోండి: