టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ గోల్డెన్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతగానో ఆకట్టుకుంది. ఒక దశాబ్దం పాటు టాలీవుడ్ కోలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తలపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ సరసన నటించి మంచి గుర్తింపు అయ్యింది. ఇక స్టార్ హీరోస్ హాట్ ఫేవరేట్ గా మారింది సమంత.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు కావస్తున్నా… ఇంకా తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత.ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే తన కో స్టార్ టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.ముఖ్యంగా నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తరువాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథా ప్రాధాన్యత కలిగిన పాత్రలు కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తోంది సమంత.

ఇలా ఒక పక్క సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ మరో పక్క మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది సమంత. అలా సమాజానికి ఎంత కొంత సేవ చేస్తూ తన మంచి తనాన్ని చాటుకుంటుంది.ప్రస్తుతం ఈమె విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో.. కాతు వాకుల రెండు కాదల్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో కూడా నటిస్తోంది.ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా.. తాజాగా సమంత ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటోల్లో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది సమంత. హాట్ ఫొటోలతో కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఇవి నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం సమంత హాట్ పిక్స్ మీరూ చూసేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: