బుల్లితెరపై ప్రస్తుతం యాంకర్ ఓంకార్ కి ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.  ఎప్పుడూ సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చే యాంకర్ ఓంకార్ సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే చాలా రోజుల తర్వాత యాంకర్ ఓంకార్ డాన్స్ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఓంకార్ ఏదైనా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అంటే ఇక ఆ కార్యక్రమాన్ని ఎమోషన్స్ తో ముందుకు నడుపిస్తూ ఉంటాడు ఇటీవలే ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమం కూడా కంటెస్టెంట్స్ జడ్జెస్ మధ్య ఎంతో ఎమోషన్స్ క్రియేట్ చేసి ముందుకు నడిపిస్తున్నాడు.



 అయితే ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమంలో ప్రస్తుతం ముమైత్ ఖాన్ కూడా ఒక జడ్జి గా ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అయితే ముమైత్ఖాన్ ఎప్పుడు డాన్స్ కార్యక్రమం లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే .  అయితే ఆనందం వచ్చినా బాధ వచ్చినా ముమైత్ ఖాన్ ఎప్పుడు తట్టుకోలేదు అయితే ఇటీవలే ఇక ముమైత్ ఖాన్ ఒక పర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయింది.


 సాధారణంగా ఏ దేశంలో అయినా సరే కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత జడ్జెస్ ఏం చేస్తారు ఇక అకౌంటెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తారు..  కానీ డాన్స్ కార్యక్రమంలో జడ్జ్ గా ఉన్న జడ్జ్ మాత్రం చైతన్య డాన్స్ మాస్టర్ కి ముద్దు ఇవ్వడానికి సిద్ధం అయింది అయితే అటు ఓంకార్ మాత్రం వద్దు వద్దు అన్నట్లు గా డాన్స్ మాస్టర్ ని వెనక్కి లాగుతూ ఉన్నప్పటికీ వెంటపడి మరీ ముద్దిచ్చింది ముమైత్ ఖాన్. అంతటితో ఆగకుండా ఏకంగా డాన్స్ మాస్టర్ చంకనా ఎక్కి కూర్చుంది.. ఇక ఇదంతా చూస్తున్న మిగతా జడ్జెస్ చేస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పడంలో అతిషయోక్తి లేదు. దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: