సూపర్ స్టార్ మహేష్ బాబు,తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన దేశం గర్వించదగ్గ దర్శకుడు అయిన రాజమౌళి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. బాహుబలి వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత తీస్తున్న చిత్రం ఇది. ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలిని మించి సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పడం జరిగింది.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి ఇద్దరు సూపర్ హీరోల గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం జరిగింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తుంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్ లో అక్టోబర్ 13, 2021 న విడుదల చేస్తున్నాం అని రాజమౌళి ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా డివివి దానయ్య వ్యవహరించడం జరిగింది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యం యం కీరవాణి.
ఇది ఇలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తరువాత తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు.కె. యల్ నారాయణ నిర్మాతగా దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో మహేష్, రాజమౌళి సినిమా నిర్మించడం జరుగుతుంది.ఈ సినిమాలో మహేష్ పాత్ర జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతుంది అని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూర్తి కథను సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ గారు చెప్పడం జరిగింది.ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో తీయడం జరుగుతుంది అని రాజమౌళి తెలియజేసారు.ఇక తాజాగా అందుతున్న రూమర్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ సరసన ఒక హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ కట్ అవుట్ కి హాలీవుడ్ హీరోయిన్ గల్ గడోట్ ని హీరోయిన్ గా తీసుకోవాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.ఈమె గతంలో వండర్ విమెన్, అవేంజర్ సిరీస్ లో నటించింది. ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అయినా ఈ రూమర్ మాత్రం నెట్టింటా తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు కొంత సమయం పడుతుంది కనుక ఆ సమయంలో కొన్ని సినిమాలు చేయబోతున్నట్లు మహేష్ తెలిపారు. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారి వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా కొంత కాలం బ్రేక్ పడింది.ఇక ఇటీవలే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి