గ్లామర్ అంటే సినిమా ఇండస్ట్రీ... సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్... కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ గ్లామర్ కాస్త ఎక్కువైనట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్లు సైతం అవసరానికి మించి స్కిన్ షో చేస్తుండడం రోత పుట్టిస్తోంది. వీళ్ళు కూడా పోర్న్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గ్లామర్ షో టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్లో మరింతగా దిగజారిపోతుంది. ఇటీవల కాలంలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ పై ఇలాంటి విమర్శలు వినిపించాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ షేర్ చేసిన పిక్ ఒకటి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి ఆమె ఒంటిపై అసలు బట్టలు లేవు ఒక్క టవల్ తప్ప. అది కూడా ఉందా ఊడిపోతుందా అన్నట్టుగా ఆమె పట్టుకోవడంపై కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆ పిక్స్ లో జాక్వెలిన్ బాత్రూంలో ఎరుపు రంగు టవల్ కట్టుకుని అటువైపు తిరిగి నుంచుంది. అయితే ఆమె టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఒక్కసారిగా పిక్స్ వైరల్ అయ్యాయి. ఆరెంజ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని తన టోన్డ్ బాడీ చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. అంతేకాకుండా వైన్ సిప్ చేస్తూ కనిపించింది. దీంతో ఈ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఆరాధకులు జాక్వెలిన్ అందానికి ఫిదా అయిపోతుంటే, మిగతా వాళ్ళు మాత్రం తెగ చిరాకు పడిపోతున్నారు. ఇప్పటికే స్టార్ట్ డం ఉంది కదా... అయినా కూడా ఇంతటి అందాల ప్రదర్శన అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఇటీవల కాలంలో గ్లామర్ పేరుతో విరివిగా అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా జాక్వలిన్ ఇటీవల రాపర్ బాద్షా, సింగర్ ఆస్తా గిల్ తో కలిసి "పానీ పానీ" అనేస్పెషల్ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం తన ఖాతాలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అందులో 'రామ్ సేతు', అక్షయ్ కుమార్ తో 'బచ్చన్ పాండే', సల్మాన్ ఖాన్ తో 'కిక్-2', రన్వీర్ సింగ్ తో 'సర్కస్', మల్టీ స్టార్ కాస్ట్ హారర్ కామెడీ 'బూత్ పోలీస్'లో ఆమె కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: