ఇక ఎంత పెద్ద స్టార్ వారసులు అయినా కాని కెరీర్ పరంగా నిలదొక్కుకొని ఇండస్ట్రీలో నిలబడాలంటే చెమటోడ్చాల్సిందే. ఈ పోటీప్రపంచంలో వేరే స్టార్స్ తో స్టార్ డమ్ ని సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. జిమ్ లు యోగాలు చేస్తూ కఠోరంగా కష్టపడక తప్పదు. ప్రస్తుతం దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కూడా అదే చేస్తోంది. ఎప్పుడూ కూడా ఈ హాట్ బ్యూటీ యోగా జిమ్ సెషన్స్ ని అస్సలు ఎప్పుడూ మిస్ కాదు.ఇక పరువు హత్యల నేపథ్యంలో మరాఠీలో తెరకెక్కిన దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ రికార్డు సృష్టించిన `సైరాట్` చిత్రం ఆధారంగా హిందీలో రీమేక్ అయినా చిత్రం `ధడక్`. ఈ సినిమా ద్వారా శ్రీదేవీ- బోనీ కపూర్ల నట వారసురాలిగా జాన్వీ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. అయితే మొదటి సినిమాతో ఆశించినంతగా పాపులర్ కాలేకపోయింది ఈ హాట్ బ్యూటీ .ఇక ప్రేక్షకుల్ని తన నటనతో ఏమాత్రం ఎట్రాక్ట్ చేయలేకపోతోంది.


 శ్రీదేవీ చరిష్మాని ఆమె నటనని ఫాలో కాలేకపోవడం జాన్వీ మైనసే అయినా కాని తనదైన హాట్ నెస్ తో ఇంకా అలాగే మత్త్చెక్కించే అందాలతో మాత్రం ఆడియన్స్ ని ఇంకా అభిమానుల్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడానికి నానా తంటాలు పడుతుంది. ఎప్పటి కప్పుడు ఫిట్ నెస్ తో పాటు తన అందాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్న జాన్వీ ఇందు కోసం డైలీ చాలా ఎక్కువగా కసరత్తులు చేస్తూనే వుంది. తాజాగా జాన్వీ చేసిన హాట్ యోగా నెటిజన్స్ ని మతి పోగొడుతుంది.ఇక ఆ యోగాలో తన హాట్ హాట్ తొడలు చూపిస్తూ జాన్వీ చేసిన హంగామా ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ని కట్టిపడేస్తోంది. జాన్వీ హాట్ యోగాని చూసి నెటిజన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.ఇక ఇదిలా వుంటే ఇటీవల `రూహీ` అనే హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హాట్ బ్యూటీ జాన్వీ దోస్తానా 2 అలాగే గుడ్ లక్ జెర్రీ ఇంకా మిలీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇక ఇందులో సిద్ధార్ధ్ సేన్ గుప్తా రూపొందిస్తున్న `గుడ్ లక్ చెర్రీ` సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వగా .. దోస్తానా 2.. మిలీ సినిమాలు ఇంకా చిత్రీకరణ దశలోనే వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: