స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకుని సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతోందట నయనతారా . అటు వృత్తి పరంగాను అలాగే ఇటు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ నయనతార వార్తల్లో ఉంటుందనీ తెలుస్తుంది 

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్ నయనతార ఒకరని అందరికి తెలుసు.ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోందనీ సమాచారం..

ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ తో చాలా కాలంగా నయనతార ప్రేమాయణం సాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందనీ తెలుస్తుంది.. మరికొన్ని నెలల్లో నయనతార మరియు విగ్నేష్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ తెలుస్తుంది.. సాధారణంగా ప్రేమికులంటే ఎక్కువగా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారనీ కానీ నయన్న మరియు విగ్నేష్ మాత్రం గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారనీ తెలుస్తుంది.

దీనిపై ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారిందనీ తెలుస్తుంది.నయనతారకు కుజ దోషానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయనీ దీనితో కొంతమంది జ్యోతిష్యులు విగ్నేష్ శివన్ కంటే ముందుగా నయనతార ఓ చెట్టుని వివాహం చేసుకోవాలని సూచిస్తున్నారనీ తెలుస్తుంది.. నయన్ కూడా జ్యోతిష్యుల సలహాకి ఓకె చెప్పినట్లు ప్రచారం జరుగుతోందనీ తెలుస్తుంది.విగ్నేష్ శివన్ క్షేమం కోసమే నయన్ చెట్టుతో పెళ్ళికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.

నయన్ కు హిందూ మత ఆచారాలపై నమ్మకం ఎక్కువనీ అలాగే క్రిస్టియన్ ఫ్యామిలిలో జన్మించిన నయన్ ఆ తర్వాత హిందూగా కన్వర్ట్ అయిందనీ కుజ దోషానికి సంబంధించిన పూజల కోసమే నయన్ మరియు విగ్నేష్ జంట దేశంలోని ఆలయాలని సందర్శిస్తున్నారనీ తెలుస్తుంది.ఇటీవలే ఈ జంట తిరుమల శ్రీవారిని సందర్శించుకోగా తాజాగా షిరిడి సాయి బాబాను దర్శించుకున్నారనీ సమాచారం..అనంతరం ముంబైలో మహాలక్ష్మి ఆలయం మరియు సిద్ది వినాయక్ టెంపుల్ ని సందర్శించారట..

గతంలో మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్య రాయ్ కి కూడా మొదట చెట్టుతో వివాహం జరిగిందనీ దోష నివారణ కోసం ఆమెకు చెట్టుతో పెళ్లి చేశారనీ ఆ తర్వాతే అభిషేక్ తో మ్యారేజ్ జరిగిందనీ తెలుస్తుంది.. ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకోవడం అప్పట్లో వివాదానికి దారితీసిందని సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి: