బోనీ కపూర్, శ్రీదేవి ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ 'దడక్' సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యింది, ఈ సినిమా తో బాలీవుడ్ లో నటి గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను  సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది, ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టి టి  నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది.  అలాగే  గుంజన్ సక్సేనా దా కార్గిల్ గర్ల్ సినిమా లో ప్రధాన పాత్రలో నటించిన జాన్వీ కపూర్ ఈ సినిమా తో ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. ఈ సినిమా కూడా ప్రముఖ ఓ టి టి  నెట్ ఫ్లెక్స్ లో విడుదల అయింది. ఇలా సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడిపే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

ఇది మాత్రమే కాకుండా తన డైలీ ఆక్టివిటీస్ ను, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తన హాట్ హాట్ అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా ఉన్న ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫొటో లలో జాన్వి కపూర్ గోల్డెన్ కలర్ లో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది,  ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: