సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎదగాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంది.. కొన్నిసార్లు అందం, అభినయం అన్నీ ఉన్నప్పటికీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటే వారు పడిన కష్టమంతా వృథా అవుతూ ఉంటుంది.. అలా ఎన్నో సంవత్సరాలుగా అన్నీ ఉండి హీరోయిన్ గా ఎదగలేక పోయింది హీరోయిన్ శ్రద్ధాదాస్. 

దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క సినిమా హిట్ కూడా కాలేదు. స్టార్ హీరోలు సైతం సినిమాలో నటించినా ఆ సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న ప్పటికీ ఈమె పాత్ర కు మాత్రం ప్రత్యేక గుర్తింపు రాలేదు.
అల్లు అర్జున్ తో ఆర్య- 2 లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ఈమె ఎంతో బాగా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అలా తెలుగులో నుంచి ఇతర భాషలలో సైతం హీరోయిన్ గా నటించింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఫలితం చూపించలేకపోయింది. ప్రస్తుతం ఈమె కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.


 తాజాగా హీరో సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ సినిమాలో శ్రద్ధాదాస్ ఒక బోల్డ్ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో పాటు ఆమెకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక వీటితో పాటు  తెలుగులోనే అర్థం,నిరీక్షణ వంటి సినిమాల్లో కూడా నటిస్తోంది.
తాజాగా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈమెకు బిగ్ బాస్ లో కి వెళ్లాల్సిన అవసరం లేదని తానే స్వయంగా తెలిపింది. ఈమె కెరియర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక పింక్ కలర్ సారీ ధరించి తన నడుము నాభి అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈమె వయస్సు 30 సంవత్సరాలు. అయినా ఇంకా వివాహం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: