తెలుగు సినిమాల లో ఒకప్పుడు కథ బాగుంటే సినిమా భారీ హిట్ ను అందుకున్నాయి. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో రొమాన్స్ వుంటే ఆ సినిమాకు యువత ఓట్లు వేస్తున్నారు. అటువంటి సినిమాలు ఈ మధ్య ఎక్కువగానె వస్తున్నాయి.. కొన్ని సినిమాలలొ విపరీతమైన రొమాన్స్ వుంటే, మరి కొన్ని సినిమాలలొ శృంగార బరితపు సీన్లు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలను ఇప్పుడు చుద్దాము..


అర్జున్ రెడ్డి:
సినిమా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ లోని సినిమాల స్టయిల్ ను మార్చింది. రోమాన్స్ అంటే ఇలా వుండాలి.. అప్పుడే యువత చూస్తారు.. సినిమాలు భారీ హిట్ ను అందుకుంటాయి అని చెప్పి రచ్చ చేసింది.. భారీ హిట్ ను అందు కోవడం తో పాటుగా , కలెక్షన్స్ ను రాబట్టింది.. ఆ తర్వాత వచ్చిన సినిమా లు అన్నీ ఇదే కంటెంట్ తో వచ్చాయి.. విజయ్ దేవరకొండ ను మరో స్థాయిలో నిలబెట్టింది.

ఆరెక్స్ 100:
సినిమా గురించి కూడా ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. బోల్డ్ కు బ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు. కార్తీకేయ, పాయల్ రొమాన్స్ ను బీభత్స సృష్టించారు.. పెళ్ళి కానీ అమ్మాయిల మనసు లో ఎన్ని కోరికలు ఉంటాయో ఈ సినిమా లో కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో సూపించారు. మొత్తానికి బోల్డ్ కంటెంట్ తో సినిమా సూపర్ హిట్ అయింది. మొదటి ముద్దు తియ్యగా వున్నా రెండో ముద్దు చేదు అన్నట్లు వారికి  తర్వాత సినిమాలలొ నటించె అవకాశాలు తక్కువగా వచ్చాయి. వచ్చిన అవి కూడా పెద్దగా హిట్ ను అందుకొలెదు.పాయల్ ఎంత అరబొసినా సినిమాలు హిట్ అవ్వలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు చేపల కథ, శ్రీమతి 21ఎఫ్ తో పాటుగా మరి కొన్ని సినిమాలు తెలుగులో ఉన్నాయి. ఇలా ఎన్నో సినిమాలు రొమాన్స్ మీద ఆధారపడి వస్తున్నాయి.కొన్ని హిట్ అయితే మరి కొన్ని అడ్రెస్ లేకుండా పోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: