సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లు అందరు కూడా మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకని ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలు తగ్గించుకోవాలి అని అనుకుంటారు,  అలా కొంత మంది హీరోయిన్ లకు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మంచి సినిమాలు వస్తుంటాయి,  అయితే అలా మొదటి సినిమాతో మంచి గుర్తింపు దక్కినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆరెంజ్ సినిమా అవకాశాలు దక్కించుకోవడం లో మాత్రం వారు కాస్త స్లో అవుతూ ఉంటారు, అలాంటి ముద్దుగుమ్మలో నందితా శ్వేత ఒకరు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది,  ఈ సినిమాతో హీరోయిన్ గా నందిత శ్వేతా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది.  అయితే ఆ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఆ రేంజీ సక్సెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది,  అందులో భాగంగా  నందితా శ్వేత ఇప్పటికే అక్షర, ఐపీసీ 376 వంటి సినిమాల్లో నటించింది.  ఇలా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూన్న నందితా శ్వేత సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో అప్పుడు టచ్ లొనే ఉంటుంది సోషల్ మీడియా ద్వారా నందితా శ్వేత తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా నందితా శ్వేతా తన ఇన్ స్టా లో కొన్ని సారి కట్టుకున్న పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్స్ లో నందితా శ్వేత అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, ఇలా నందితా శ్వేత సారీ కట్టుకొని దిగిన ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు వెరీ నైస్, బ్యూటిఫుల్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: