సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంతమంది నేరుగా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం సినిమాల్లో ఇతర పాత్రలలో,  ఐటెం సాంగులలో నటించి ఆ తర్వాత సినిమాలెస్లో హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటారు. 

అలా సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఐటెం సాంగులో నటించి , ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మలో డింపుల్ హయాతి ఒకరు. అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయాతి గద్దల కొండ గణేష్ మూవీ లోని ఐటమ్ సాంగ్ లో తన హాట్ హాట్ అందాలతో, డాన్స్ తో కుర్రకారు మనసు దోచుకుంది. అలా ఐటమ్ సాంగ్ తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు, రవితేజ హీరోగా ఖిలాడి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మకు ఈ రెండు సినిమాలు కూడా విజయాలను బాక్సాఫీస్ దగ్గర తెచ్చి పెట్టలేక పోయాయి. ఇలా ఈ సినిమాలు విజయాలు ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర తెచ్చిపెట్టక పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తన అంద చందాలతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హాట్ బ్యూటీ డింపుల్ హయాతి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తన ఇన్ స్టా లో డింపుల్ హయాతి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలలో డింపుల్ హయాతి అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: