ముందు నుండీ రామ్ చరణ్ అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. దీంతో ఈసారి కూడా తాను నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాల్సిందే అని సల్మాన్ కోరాడట.అయితే ఇక సల్మాన్ ఖాన్ కోరగానే చరణ్ కూడా ఓకే అనేసినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈ సినిమాలో కేవలం కామియో పాత్రలో నటించడమే కాకుండా ఇంకా అలాగే ఓ మాస్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చరణ్ స్టెప్పులు కూడా వేస్తాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇకపోతే, రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.